Sunday, June 18, 2017

తిరుమల సమాచారం

💐💐 *తిరుమల సమాచారం*💐💐

* ఈరొజు సోమవారం 
   *19.06.2017*
   ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శనం కోసం *22*
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి *10*
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు *12* కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి *6* గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ *18* న
   *99,487* మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న *41,503* మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం *₹: 2.47*కోట్లు

💐💐 *ఓం నమోవెంకటేశాయ*💐💐

పంచాంగం.

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 19, 2017
సోమవారం(ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం 
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు 
జ్యేష్ఠ మాసం 
 బహుళ పక్షం 
తిధి :దశమి రా8.23
నక్షత్రం : రేవతి మ1.19
తదుపరి అశ్విని
యోగం:శోభన సా5.53
తదుపరి అతిగండ
కరణం :వణిజ ఉ9.20
తదుపరి భద్ర రా8.23
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం :5.30
సూర్యాస్తమయం :6.32
రాహుకాలం : 
ఉ7.30 - 9.00
యమగండం : 
 ఉ10. 30 - 12.00
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం :మ12.27 - 1.19 & మ3.03 - 3.56
అమృతకాలం :ఉ10.59 - 12.32 & తె5.26నుండి
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి

గోమాతను సంరంక్షించండి🙏🏻

Wednesday, February 1, 2017