Sunday, March 29, 2015

* పొడుపుకథలు *

* పొడుపుకథలు.

ఏ రాయి వద్దన్నా ఈ రాయే కావాలి ఏమిటరాయి
ఉప్పురాయి

ఎంత త్రొక్కినా అణగదు ఏమిటది
నీరు

ఎర్రని పండు ఈగయినా వాలదు
నిప్పు

ఎందరెక్కినా లొంగని గుర్రం
అరుగు

ఎన్ని గొడ్డళ్ళతో నరికినా తెగనిది
నీడ

ఎంత కోసినా తెగని చెట్టు నువ్వెట్టా వుంటావు
పొగ

ఎండినా మాను గలగల
తప్పెట

ఎండని పండని పుష్పాలు
సూర్యచంద్రులు

ఎండా నీరు గల పందిరి
జిల్లేడ

అదిలేక గడవదు సుందాని పువ్వు
రూపాయి

ఎంచలేని రూకలు
నక్షత్రాలు

ఎంగిలి వచ్చి వెన్న మీద పడింది
చాకలిమూట

ఊరికంతా ఒకటే గది
ఆకాశం

ఊరంతా తిరుగుతాయి నీళ్ళు చూచి భయపడతాయి
చెప్పుల

ఊరంతా తిరిగొచ్చిమూలన నిలబడ్డది
చేతికర్ర

ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు
వడగళ్ళు

ఊరిలో కలి,వీధిలో కలి,ఇంటిలో కలి
చాకలి,రోకలి,ఆకలి

ఉద్యోగం లేక ఊరంతా తిరుగుతాడు
కుక్క

ఉన్నవి రెండే కాళ్ళు రెండు తొక్కనిదే కదలదు
సైకిలు

ఉత్తరాల చెరువు ఊరికెనే నిండింది
కొబ్బరికాయ

ఈ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
ముక్కు

ఈకలు లేని కోడి ఇల్లెక్కింది
అనపకాయ,సొరకాయ

ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే ఫెళఫెళ
అప్పడం

ఇల్లల్లా ఎలుక బొక్కలు
జల్లెడ

ఇంటింటికి ఒక నల్లోడు
మసిగుడ్డ

ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయె
లేఖ

ఆరామడలనుండి అల్లుడొస్తే అత్తగారొడ్డించింది విత్తులేని కూర
పుట్టగొడుగులు

నోరు లేదు కాని అన్నీ చెబుతాను ప్రాణం లేదు కాని పూర్ణాసు కెళతాను,కాలు లేదు కానీ ఇంటికీ వస్తాను
ఉత్తరం

గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది
చాప

లోయల క్రింద ముప్పయి రెండు రాళ్ళు
పళ్ళు

ఒకటి మునగను ఒకటి తేలును ఒకటి కరుగును
వక్క,ఆకు ,సున్నం

ముడితే ముట్టనియ్యదు పడితే పెట్టనియ్యదు
ముల్లు,వంకాయ

ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు
చిటికెన వ్రేలు

వంకర టింకర పోతుంది పాముకాదు దారి పొడుగునా దాహం తీరుస్తుంది వాన కాదు కొండకొనలో తిరుగుతుంది ఎలుగుగొడ్డు కాదు

సముద్రంలో మునిగిపోతుంది చేపకాదు ఏమంది
నది
రాజు రాణి వున్నాయి దేశం కాదు ఆకులెన్నో వున్నాయి మొక్క కాదు అక్షరాలెన్నో వున్నాయి పుస్తకం కాదు.
పేకముక్కలు

మట్టి కింద వెండి మొగ్గ
ముల్లంగి

అమ్మాయి ఒక్కతే వచ్చింది అమృతం నిండాపోసింది కులుకుతు కులుకుతు నడిచింది కాలిలో అట్టే ఒరిగింది.
నీళ్ళబిందె

నాతల్లి సముద్రం నాతండ్రి సూర్యుడు నేనేమో అందరికి కావాలి
ఉప్పు

నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా
అద్దం

తడుస్తుంది వానలో ఆరుతుంది ఎండలో ఒళ్ళు విరుస్తుంది బయట ముడుచుకుంటుంది
గొడుగు

ఆకాశం కేసి ఎదిగింది చెట్టుకాదు ఆకులున్నాయి కొమ్మల్లేవు మధ్య మధ్య గణుపులున్నాయి వెదురు కాదు తింటే చాలు ఎంతో మేలు
చెరుకు

వగలాడి రాణికి వాకిట్లో కాపలా
నాలుక

రాళ్ళ మధ్యన రామ చిలుక
నాలుక

మిద్దె మీద మిరపచెట్టు కోస్తూంటే పెరుగుచుండె
జుట్టు

మిద్దె మీద మిరపచెట్టు నీళ్ళు లేక ఎండిపోమే
దీపం

మూలన ముగ్గురు దొంగలు
రోకళ్ళు

సంతలన్ని తిరుగుతాడు సమానంగా పంచుతాడు
త్రాసు

సంతలో షావుకారు ఊరిలో ఉద్యోగదారు గుట్టమీద గంగరాయుడు
విభూది పండు

సంధ్య వేళలో విచ్చుకుంటుంది గుభాళిస్తుంది
మల్లెపువ్వు

సావిటిలో సద్దు కర్ర
కలం

సావిటిలో అక్కమ్మ తల విరగబోసుకుంది
గురుగు పువ్వు

సలసల నీళ్ళల్లో చంద్ర బిళ్ల
గారె

సలసల నీళ్ళలో సీతమ్మ స్నానమాడే
ఆరిసెలు

సలసల మరిగిన ద్రవాలు రెండు గరగర లాడెడు గుండాలు రెండు
కాఫీ

సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి ఆరిచేది
శంఖం

సన్నని దంతాలున్నాయికాని ఎలుక కాను కుచ్చుతోక నాకున్నది కాని నక్క కాను బారుగా వీపు చారలున్నాయి గాని పాము గాను

చేసితి సాయం శ్రీరామునకు కాని కోతిని గాను నాపేరేమిటి
ఊడత

సారా సారాల చెంబు సక్కని చెంబు ముంచితే మనగదు ముత్యాల చెంబు
దోసకాయ

స్నానం చేస్తే తడవని స్ధలం ఏది
నీడ

సూది వెళ్ళింది సుక్కలాంటింది
తారజువ్వ

సూర్యుడు చూడని గంగ చాకలి ఉతకని మడుగు
కొబ్బరికాయ

సూర్యునికి బంధువు చంద్రునికి బంధువు వారిద్దరు విరోదులు ఎవరు వారు
తామర కలువలు

సున్నపు గొట్టంలో సన్నని రవిక
కుబుసం

సుట్ల సుట్ల పొట్లకాయ చూచిరా పొట్లకాయ మళ్ళిరా పొట్లకాయ మాపదే పొట్లకాయ
ఉత్తరం

శాస్త్రం చెన్నప్ప నేల గీరప్ప
పార

శిత్తిలో ఇద్దరు దొంగలు
వేరుశనక్కాయ ఆముదం కాయ

శివరాత్రికి చంక లెత్తనీయదు
చలి

శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ
మామిడిపిందె

నల్లరాయి నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు తొక్కగ రక్తం కారంగ
తాంబూలం

వంక గాని వంక
గోరు వంక

వంక నిండా జింక అడుగులే
నులక మంచ

వంక వంకల గడ్డి ఎంత కోసినా గుప్పెడు రాదు
పొగ

వంకర తాటికి వందమెట్లు
కక్కు కొడవలి

హంస ముక్కుకి ముత్యం కట్టుకుని తోకతో నీళ్ళు తాగుతుంది.
ప్రమిద

హద్దులేని పద్దు
ఆబద్దం

హనుమంత రామయ్య గారి పెండ్లా గుణవంతురాలు,తట్టెడు సొమ్ములు పెట్టుకుని తలవంచు.
జొన్నకంకి

హరీ అనకుండా చచ్చేది.
చెట్టు

హరీ అనే లోపుగా ఒక్కసారే విచారం పాడుతుంది.
హంసపాదు

హస్త ఆరు పాళ్ళ చిత్తు మూడు పాళ్ళు.
వర్షం

హరం గాని హారం.
ఆహరం,ఫలహారం

కన్నుంది చూడలేదు కాలుంది నడువ లేదు
నవారు మంచ

సిన్న సిన్న ఇంటిలో సిపాయి వీణ లెందరో
అగ్గిపెట్టె

ఏడు కొండల కావల ఎనుబోతు రంకేసే
మేఘ గర్జన

నల్లచీర చిన్నది,నాజూకు చిన్నది ములెట్టుకున్నది ముద్దలొలుకు చిన్నది
ఆకాశం

దగ్గరి కెళితే దానిని నేనంటుంది,గుబులు తిరిగితే చాలు కౌగిలికి సై అంటుంది
అలిగిన అమ్మాయి

అరణ్యం అడుగున రెండు గుంటలు
కళ్ళు

మహారణ్యం దానిలో చెట్లన్నీ నరికే కొద్దీ పెరుగుతుంటాయి
తలవెంట్రులు

పట్నమంత మర్రి పడితే మరి లేవదు
మర్రి

నేల నాకి మూల కూచుంది
చీపురు

చిన్న చేపల కూర సన్న బియ్యపన్నం
సూది

ఏడు మెట్ల బావి ఏక్కలేము దిగలేము
జొన్నగడ

ఎముక లేని పులి ఏటి నీళ్ళకు పోయే
జలగ

ఆ కొండ సందున ఈ కొండ సందున భీముడుండె
పిత్తు

అబ్బోలబ్బో వరి పిండి ముగ్గు
మల్లెపూలు

ఎనిమిది ఎముకలు తట్టెడు పోగులు
నులక మంచ

అడ్డగోడ మీద బుడ్డేం బుడ్డి
సారాబుడ్డి

చక్కని కొమ్మకు చిక్కని గజ్జెలు
సజ్జకంకి

అమ్మ నీ కడుపున పడ్డాను అరచేతి దెబ్బతిన్నాను అగ్నిలో పడ్డాను చచ్చాను
పిడక

అమ్మ ఏడుస్తున్నది బిడ్డ పారాడుతున్నది
మసలరాయి,తిరగలి

ఊరి చివరికి వెళ్ళాను కొండచిలువను చూశాను లాగిలాగి కొట్టాడు వెర్రికేక వేసాడు
రైల్వేస్టేషన్‌

సిన్న సిన్న ఇంటిలో సిపాయి వీణ లెందరో
అగ్గిపెట్టె

ఏడు కొండల కావల ఎనుబోతు రంకేసే
మేఘ గర్జన

నల్లచీర చిన్నది,నాజూకు చిన్నది ములెట్టుకున్నది ముద్దలొలుకు చిన్నది
ఆకాశం

దగ్గరి కెళితే దానిని నేనంటుంది,గుబులు తిరిగితే చాలు కౌగిలికి సై అంటుంది
అలిగిన అమ్మాయి

అరణ్యం అడుగున రెండు గుంటలు
కళ్ళు

మహారణ్యం దానిలో చెట్లన్నీ నరికే కొద్దీ పెరుగుతుంటాయి
తలవెంట్రులు

పట్నమంత మర్రి పడితే మరి లేవదు
మర్రి

నేల నాకి మూల కూచుంది
చీపురు

చిన్న చేపల కూర సన్న బియ్యపన్నం
సూది

ఏడు మెట్ల బావి ఏక్కలేము దిగలేము
జొన్నగడ

ఎముక లేని పులి ఏటి నీళ్ళకు పోయే
జలగ

ఆ కొండ సందున ఈ కొండ సందున భీముడుండె
పిత్తు

అబ్బోలబ్బో వరి పిండి ముగ్గు
మల్లెపూలు

ఎనిమిది ఎముకలు తట్టెడు పోగులు
నులక మంచ

అడ్డగోడ మీద బుడ్డేం బుడ్డి
సారాబుడ్డి

చక్కని కొమ్మకు చిక్కని గజ్జెలు
సజ్జకంకి

అమ్మ నీ కడుపున పడ్డాను అరచేతి దెబ్బతిన్నాను అగ్నిలో పడ్డాను చచ్చాను
పిడక

అమ్మ ఏడుస్తున్నది బిడ్డ పారాడుతున్నది
మసలరాయి,తిరగలి

ఊరి చివరికి వెళ్ళాను కొండచిలువను చూశాను లాగిలాగి కొట్టాడు వెర్రికేక వేసాడు
రైల్వేస్టేషన్‌

నోరు లేదు కాని అన్నీ చెబుతాను ప్రాణం లేదు కాని పూర్ణాసు కెళతాను,కాలు లేదు కానీ ఇంటికీ వస్తాను
ఉత్తరం

గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది
చాప

లోయల క్రింద ముప్పయి రెండు రాళ్ళు
పళ్ళు

ఒకటి మునగను ఒకటి తేలును ఒకటి కరుగును
వక్క,ఆకు ,సున్నం

ముడితే ముట్టనియ్యదు పడితే పెట్టనియ్యదు
ముల్లు,వంకాయ

ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు
చిటికెన వ్రేలు

వంకర టింకర పోతుంది పాముకాదు దారి పొడుగునా దాహం తీరుస్తుంది వాన కాదు కొండకొనలో తిరుగుతుంది ఎలుగుగొడ్డు కాదు

సముద్రంలో మునిగిపోతుంది చేపకాదు ఏమంది
నది

రాజు రాణి వున్నాయి దేశం కాదు ఆకులెన్నో వున్నాయి మొక్క కాదు అక్షరాలెన్నో వున్నాయి పుస్తకం కాదు
పేకముక్కలు

మట్టి కింద వెండి మొగ్గ
ముల్లంగి

అమ్మాయి ఒక్కతే వచ్చింది అమృతం నిండాపోసింది కులుకుతు కులుకుతు నడిచింది కాలిలో అట్టే ఒరిగింది
నీళ్ళబిందె

నాతల్లి సముద్రం నాతండ్రి సూర్యుడు నేనేమో అందరికి కావాలి
ఉప్పు

నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా
అద్దం

తడుస్తుంది వానలో ఆరుతుంది ఎండలో ఒళ్ళు విరుస్తుంది బయట ముడుచుకుంటుంది
గొడుగు

ఆకాశం కేసి ఎదిగింది చెట్టుకాదు ఆకులున్నాయి కొమ్మల్లేవు మధ్య మధ్య గణుపులున్నాయి వెదురు కాదు తింటే చాలు ఎంతో మేలు
చెరుకు

వగలాడి రాణికి వాకిట్లో కాపలా
నాలుక

రాళ్ళ మధ్యన రామ చిలుక
నాలుక

మిద్దె మీద మిరపచెట్టు కోస్తూంటే పెరుగుచుండె
జుట్టు

మిద్దె మీద మిరపచెట్టు నీళ్ళు లేక ఎండిపోమే
దీపం

మూలన ముగ్గురు దొంగలు
రోకళ్ళు

సంతలన్ని తిరుగుతాడు సమానంగా పంచుతాడు
త్రాసు

సంతలో షావుకారు ఊరిలో ఉద్యోగదారు గుట్టమీద గంగరాయుడు
విభూది పండు

సంధ్య వేళలో విచ్చుకుంటుంది గుభాళిస్తుంది
మల్లెపువ్వు

సావిటిలో సద్దు కర్ర
కలం

సావిటిలో అక్కమ్మ తల విరగబోసుకుంది
గురుగు పువ్వు

సలసల నీళ్ళల్లో చంద్ర బిళ్ల
గారె

సలసల నీళ్ళలో సీతమ్మ స్నానమాడే
ఆరిసెలు

సలసల మరిగిన ద్రవాలు రెండు గరగర లాడెడు గుండాలు రెండు
కాఫీ

సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి ఆరిచేది
శంఖం

సన్నని దంతాలున్నాయికాని ఎలుక కాను కుచ్చుతోక నాకున్నది కాని నక్క కాను బారుగా వీపు చారలున్నాయి గాని పాము గాను

చేసితి సాయం శ్రీరామునకు కాని కోతిని గాను నాపేరేమిటి
ఊడత

సారా సారాల చెంబు సక్కని చెంబు ముంచితే మనగదు ముత్యాల చెంబు
దోసకాయ

స్నానం చేస్తే తడవని స్ధలం ఏది
నీడ

సూది వెళ్ళింది సుక్కలాంటింది
తారజువ్వ

సూర్యుడు చూడని గంగ చాకలి ఉతకని మడుగు
కొబ్బరికాయ

సూర్యునికి బంధువు చంద్రునికి బంధువు వారిద్దరు విరోదులు ఎవరు వారు
తామర కలువలు

సున్నపు గొట్టంలో సన్నని రవిక
కుబుసం

సుట్ల సుట్ల పొట్లకాయ చూచిరా పొట్లకాయ మళ్ళిరా పొట్లకాయ మాపదే పొట్లకాయ
ఉత్తరం

శాస్త్రం చెన్నప్ప నేల గీరప్ప
పార

శిత్తిలో ఇద్దరు దొంగలు
వేరుశనక్కాయ ఆముదం కాయ

శివరాత్రికి చంక లెత్తనీయదు
చలి

శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ
మామిడిపిందె

నల్లరాయి నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు తొక్కగ రక్తం కారంగ
తాంబూలం

వంక గాని వంక
గోరు వంక

వంక నిండా జింక అడుగులే
నులక మంచ

వంక వంకల గడ్డి ఎంత కోసినా గుప్పెడు రాదు
పొగ

వంకర తాటికి వందమెట్లు
కక్కు కొడవలి

ఏట్లో ఎర్ర చేప ఏమి చేస్తుంది
పడవ

ఏ రాయి వద్దన్నా ఈ రాయే కావాలి ఏమిటరాయి
ఉప్పురాయి

ఎంత త్రొక్కినా అణగదు ఏమిటది
నీరు

ఎర్రని పండు ఈగయినా వాలదు
నిప్పు

ఎందరెక్కినా లొంగని గుర్రం
అరుగు

ఎన్ని గొడ్డళ్ళతో నరికినా తెగనిది
నీడ

ఎంత కోసినా తెగని చెట్టు నువ్వెట్టా వుంటావు
పొగ

ఎండినా మాను గలగల
తప్పెట

ఎండని పండని పుష్పాలు
సూర్యచంద్రులు

ఎండా నీరు గల పందిరి
జిల్లేడ

అదిలేక గడవదు సుందాని పువ్వు
రూపాయి

ఎంచలేని రూకలు
నక్షత్రాలు

ఎంగిలి వచ్చి వెన్న మీద పడింది
చాకలిమూట

ఊరికంతా ఒకటే గది
ఆకాశం

ఊరంతా తిరుగుతాయి నీళ్ళు చూచి భయపడతాయి
చెప్పుల

ఊరంతా తిరిగొచ్చిమూలన నిలబడ్డది
చేతికర్ర

ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు
వడగళ్ళు

ఊరిలో కలి,వీధిలో కలి,ఇంటిలో కలి
చాకలి,రోకలి,ఆకలి

ఉద్యోగం లేక ఊరంతా తిరుగుతాడు
కుక్క

ఉన్నవి రెండే కాళ్ళు రెండు తొక్కనిదే కదలదు
సైకిలు

ఉత్తరాల చెరువు ఊరికెనే నిండింది
కొబ్బరికాయ

ఈ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
ముక్కు

ఈకలు లేని కోడి ఇల్లెక్కింది
అనపకాయ,సొరకాయ

ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే ఫెళఫెళ
అప్పడం

ఇల్లల్లా ఎలుక బొక్కలు
జల్లెడ

ఇంటింటికి ఒక నల్లోడు
మసిగుడ్డ

ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయె
లేఖ

ఆరామడలనుండి అల్లుడొస్తే అత్తగారొడ్డించింది విత్తులేని కూర
పుట్టగొడుగులు

No comments:

Post a Comment